Monday, October 15, 2007

నేను ... నా Code ...

రాసామంటే మనం రెండు లైన్ల కోడు,
అవాల్సిందే వున్న వాటిలో నాల్గు లైన్లు వీజీ గా పాడు,
రివ్యూ చేసే మా manager మాత్రం అనుకుంటుంటాడు,
"ఈడు నాకీ జన్మలో అర్థం కా...డూ.... !!!" (ప్రకాష్ రాజ్ స్టైల్ లొ !!!)

2 comments:

Nag said...

mm, venki kumesav ga!!!!!!

Venky said...

Thanks Hero !!! :-)