Sunday, August 27, 2017

వినాయక చవితి స్పెషల్ - సిద్ధివినాయక
--------------------------------------------


సిద్ధివినాయక బుద్ధిప్రదాయక ||2||
విజయవినాయక విఘ్నవినాశక ||2||
లంబోదరహే గణపతిదేవ ||2||

సర్వకార్య శుభప్రదమౌ నీ శరణు కోరేము
సర్వార్ధ సిద్ధికై నీ దరిని చేరేము
నీ నామమే మా సర్వమూ / గుంజీలు తీయంగ అణిగేను గర్వము
నీ సేవకై మా ప్రాణమూ / నీ పేరు తలవంగ లభియించే సర్వమూ 

No comments: