శిలనైపోయా నీ స్మైలు చూడగానే
కలలో తేలిపోయా నీ చూపు సోకగానే
అలనై ఎగసిపడ్డా నీ మాట విన్న నాడే
ఇలనే మరచిపోతా నిను చేరుకున్న నాడే ....
శిలనైపోయా నీ స్మైలు చూడగానే
కలలో తేలిపోయా నీ చూపు సోకగానే
అలనై ఎగసిపడ్డా నీ మాట విన్న నాడే
ఇలనే మరచిపోతా నిను చేరుకున్న నాడే ....